ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం… ఎనిమిది మంది స్పాట్లోనే మృతి

-

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న(మంగళవారం) అర్ధరాత్రి హర్దోయ్ జిల్లాలో రోడ్డు పక్కన గుడిసెలోకి ఇసుక లోడుతో వెళ్తున్న ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

Horrific road accident in Hardoi Uttar pradesh

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ సంఘటన పై కేసు బుక్ చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version