BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..4 గురు మావోయిస్టులు మృతి

-

Massive encounter in Chhattisgarh 4 Maoists killed: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. దీంతో 4 గురు మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. అయితే.. పోలీసుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Massive encounter in Chhattisgarh 4 Maoists killed

గంగలూర్‌ పరిధిలోని కొర్చోలి అటవీప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ భారీ ఎన్‌ కౌంటర్‌ లో పోలీసులకు కూడా గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version