WORLD CUP 2023 : ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 11వ మ్యాచ్

-

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా…. ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 11వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నై చిదంబరం స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

New Zealand vs Bangladesh, 11th Match

స్క్వాడ్‌లు :

న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(c), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, విల్ యంగ్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, జేమ్స్ నీషమ్

బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్(సి), ముష్ఫికర్ రహీమ్(w), తౌహిద్ హృదయ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ హసన్, హసన్ మహ్మద్, హసన్ మహ్మద్ సాకిబ్, నసుమ్ అహ్మద్, మహ్మదుల్లా

Read more RELATED
Recommended to you

Exit mobile version