రోజు తాను స్నానం చేసే వీడియోలు, నగ్న ఫోటోలు అన్నీ కూడా తన భర్తకు ఒక మహిళ పంపిస్తూ ఉంటుంది. భర్త దూరంగా ఉండటంతో ఇక్కడ ఉన్న భార్య తన న్యూడ్ వీడియోని, స్నానం చేసే వాటిని భర్తకు క్రమంగా పంపిస్తూ ఉంటుంది. వాటిని చూసి భర్త త్రుప్తి పడే వాడు. అంత వరకు బాగానే ఉంది గాని ఒక తప్పు చేసింది. స్పెయిన్ లో ఆమె నివాసం ఉంటుంది. తన భర్త మరో చోట ఉంటారు.
ఇలాగే ఒక రోజు స్నానం చేస్తూ వీడియో తీసుకుని తన భర్తకు పంపాలని భావించింది. అయితే పంపబోయి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎప్పుడూ వాట్సాప్ లో పంపే వీడియో వీడియో ఈసారి మేసేంజేర్ నుంచి పంపింది. అయితే సరైన అవగాహన లేక ఫేస్బుక్ లైవ్ లో అప్లోడ్ చేసింది. ఆ వీడియో అప్లోడ్ చేసిన 5 నిమిషాలకే 2వేల మందికి పైగా సోషల్ మీడియాలో వీక్షించారు.
ఇక కొందరు వ్యక్తులు దాన్ని పోర్న్ సైట్ లో అప్లోడ్ చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వీడియోని వెంటే డిలీట్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. భర్త ఆ వీడియో సోషల్ మీడియాలో చూసి షాక్ అయ్యాడు. ఇక పోలీసులు కూడా ఆమె వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ అధికారులను ఆశ్రయించి వీడియో డిలీట్ చెయ్యాలని కోరింది. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.