ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈస్ట్ గోదావరి పర్యటనలో ఉన్నాడు. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ లు కండక్ట్ చేస్తూ అధికార పార్టీ మరియు సీఎం జగన్ ల పైన విమర్శలు సంధిస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. పవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నేతలు ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఈయన మాట్లాడుతూ నన్ను తిట్టినా , ద్వేషించినా , ఆఖరికి నా రెండు చెప్పులు ఎత్తుకు వెళ్ళిననా నేను భరిస్తాను.. కానీ రాష్ట్ర ప్రజలపై వైసీపీ నేతలు గుండాయిజం రౌడీయిజం చేస్తే మాత్రం సహించబోను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్…
-