జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అమలాపురం ఎంపీ రవీంద్రబాబు

ఎన్నికల వేళ అధికార టీడీపీకి షాక్స్ మీద షాక్స్ తగులుతున్నాయి. వైసీపీకి వలసల జోరు పెరుగుతోంది. తాజాగా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరారు. ఆయన వైసీపీలో చేరుతారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వాటన్నింటినీ నిజం చేస్తూ రవీంద్రబాబు ఇవాళ జగన్ సమక్షంలో వైఎస్సాఆర్సీపీ పార్టీలో చేరారు. ఈసందర్భంగా పార్టీ అధ్యక్షుడు జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ … Continue reading జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అమలాపురం ఎంపీ రవీంద్రబాబు