టీడీపీకి అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గుడ్‌బై?.. త్వరలో వైసీపీలోకి..!

అమరావతి: టీడీపీకి అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గుడ్‌బై చెప్పనున్నారా? విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయన టీడీపీ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారట. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో వలసల జోరు పెరిగింది. ముఖ్యంగా వైసీపీలోకి నాయకులు చేరుతున్నారు. ఇవాళే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడారు. అంతలోనే అనకాపల్లి ఎంపీ కూడా టీడీపీని వీడుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీకి చెందిన చాలామంది నేతలు తమ … Continue reading టీడీపీకి అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గుడ్‌బై?.. త్వరలో వైసీపీలోకి..!