టీడీపీకి మరో షాక్.. రేపు వైసీపీలోకి గన్నవరం మాజీ ఎమ్మెల్యే…!

ఇప్పటికే టీడీపీకి చెందిన చాలా మంది నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే బాల వర్థన రావు వైసీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారట. టీడీపీకి భారీ షాక్ తగిలింది మళ్లీ. ఇప్పటికే టీడీపీకి చెందిన చాలా మంది నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ నటి జయసుధ కూడా వైసీపీలో చేరారు. జయసుధ చేరిన కొద్ది గంటలకే టీడీపీకి చెందిన మరో నేత వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. … Continue reading టీడీపీకి మరో షాక్.. రేపు వైసీపీలోకి గన్నవరం మాజీ ఎమ్మెల్యే…!