మరో టీడీపీ వికెట్ డౌన్‌..? వైసీపీలో చేర‌నున్న ఎంపీ తోట న‌ర్సింహులు..?

ఏపీలో అధికార పార్టీ టీడీపీ నుంచి ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్సార్‌సీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతుండ‌డంతో.. ఇప్పుడు టీడీపీకి గుండెల్లో గుబులు పుట్టుకుంది. ఇప్ప‌టికే అనేక మంది టీడీపీ ముఖ్య నేత‌లు వైకాపా బాట ప‌ట్టారు. తాజాగా మ‌రో టీడీపీ ఎంపీ కూడా వైకాపాలో చేరుతార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఎంపీ తోట న‌ర్సింహులు వైసీపీ తీర్థం పుచ్చుకోన్నార‌ని స‌మాచారం. అందుకు గాను ఆయ‌న గ్రౌండ్ వ‌ర్క్ ప్రిపేర్ చేస్తున్న‌ట్లు తెలిసింది. టీడీపీ ఎంపీ తోట న‌ర్సింహులు త‌న భార్య … Continue reading మరో టీడీపీ వికెట్ డౌన్‌..? వైసీపీలో చేర‌నున్న ఎంపీ తోట న‌ర్సింహులు..?