టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ముగ్గురు ఉత్తరాంధ్ర నేతలు..? త్వరలో వైసీపీలోకి..!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా తయారైంది ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి. పైకి చెప్పుకోలేక.. లోపల దాచుకోలేక.. కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. టీడీపీ నాయకులంతా వైసీపీలోకి ఎందుకు చేరుతున్నారో తెలియక జుట్టు పీక్కుంటున్నాడు. జాతీయ రాజకీయాలు దేవుడెరుగు.. ఉన్న ఏపీ కూడా పోయెట్టుందని దిగులు పట్టుకుంది బాబు అండ్ కోకు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే వైసీపీలో చేరారు. అనకాపల్లి ఎంపీ కూడా వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో … Continue reading టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ముగ్గురు ఉత్తరాంధ్ర నేతలు..? త్వరలో వైసీపీలోకి..!