రాజకీయం

ఆస్తుల కంటే.. చదువు ఎంతో విలువైంది

త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌కు ఆస్తుల‌ను, అంత‌స్తుల‌ను ఇవ్వ‌డం కాద‌ని, చ‌దువును సంప‌ద‌గా ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం నిర్వహించిన జ్ఞానభేరి స‌ద‌స్సులో సీఎం మాట్లాడుతూ... తెలుగు ప్రజల భవిష్యత్ కోసం రెండు దశాబ్దాల క్రితమే ఐటీని ప్రోత్సహించానన్నారు.. నాటి ఫలితమే  ప్రపంచంలో ఐటీ రంగంలో ప్రతి...

22 నుంచి సీఎం చంద్ర‌బాబు అమెరికా పర్యటన

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అధికారిక బృందం ఈ నెల 22 నుంచి 28 వరకు అమెరికాలో పర్యటించనుంది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, మరో ఆరుగురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం, బ్లూంబర్గ్‌ గ్లోబల్‌...

బంద‌రు పోర్టుపై ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇవ్వాలి : జేడీ ల‌క్ష్మినారాయ‌ణ‌

అమరావతి: మచిలీపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాలని సీబీఐ మాజీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. పోర్టు ప్రతిపాదిత గ్రామాలైన సిరివెళ్లపాలెం, గోపువానిపాలెం గ్రామాల్లో గురువారం పర్యటించిన ఆయన స్థానికులు, రైతుల‌ అభిప్రాయాలను తెలుసుకున్నారు. పోర్టుకు భూములు తీసుకునే విషయంలో మధ్యవర్తుల ద్వారా తాము నష్టపోతామన్న భావన రైతుల్లో...

గోదావరి పుష్కరాల నివేదికపై మళ్లీ విచారణ చేయాలి 

అమరావతి: గోదావరి పుష్కరాల నివేదికపై మళ్లీ విచారణ చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా జరిగాయని  విమర్శించారు. సచివాలయానికి, టీడీపీ ఆఫీసుకి తేడా లేకుండా చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. బాబ్లీ కోసం చంద్రబాబుపై...

‘విజయశాంతి’కి ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారు బాధ్యతలు..

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రాములమ్మ సై అంటోంది కాంగ్రెస్. 2014లో తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన విజయశాంతికి స్టార్ క్యాంపెయినర్‌‌గా... తెలంగాణ ప్రదేశ్‌ ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారు బాధ్యతల్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అప్పగించారు.  కాంగ్రెస్ 53 మందితో కో ఆర్డినేషన్ కమిటీ.. 15 మందితో కోర్ కమిటీ.. 41...

కాంగ్రెస్ లో కీలక పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెంచిన కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో గెలుపే లక్ష్యంగా ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగానే టీపీసీసీకి ఇద్దర్ని వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించడంతో పాటు 9 అనుబంధ కమిటీలను ఏర్పాటుచేసింది. దీంతో పాటు 53 మందితో కో – ఆర్డినేషన్ కమిటీ, 41 మందితో ఎన్నికల కమిటీని నియమించింది. టి. కాంగ్రెస్ వర్కింగ్...

అది మహాకూటమి కాదు.. దుష్టచతుష్టయం

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలోని  పార్టీలన్నీ  తమ ప్రత్యర్థి పార్టీలపై మాటల తూటాలు పేల్చకుంటున్నాయి.. మహాకూటమిగా ఏర్పడిన పార్టీలు తెరాసను టార్గెట్ చేస్తే.. తెరాస నేతలు వారికి అదే రీతిలో బదులిస్తున్నారు. తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని  నగరంలోని  పలు వినాయక మండపాలను సందర్శించి ప్రారంభించారు. ఈ సందర్భంగా...

ముహుర్త కాలంపై ప్ర‌చార‌మే ప్ర‌మాదానికి కార‌ణం

గోదావ‌రి పుష్క‌రాల ఘ‌ట‌న‌పై సోమ‌యాజులు క‌మిష‌న్ నివేదిక‌ గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటకు ముహుర్త కాలం గురించి విస్తృత ప్రచారమే ప్ర‌ధాన‌ కారణమని జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ తేల్చిచెప్పింది. తొక్కిసలాట ఘటనపై జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ సమర్పించిన నివేదికను ప్రభుత్వం బుధవారం అసెంబ్లీ ముందుకు తెచ్చింది. 144 ఏళ్ల తర్వాత మహాపుష్కరాలు వచ్చాయని నమ్మి...

అమృత‌ కు అసెంబ్లీ టికెట్!

మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత‌ అసెంబ్లీకి పోటీ చేయాలని సీపీఎం, టీ- మాస్ కోరాయి. అమృత‌ తను కలిసి ఓదార్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీ- మాస్ చైర్మన్ కంచె ఐలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలో పెరుగుతున్న పరువు హత్యలు ప్రణయ్ తో నే ఆగిపోవాలని...

విజయవాడ సెంట్రల్ టికెట్ వంగవీటికి ఇవ్వలేం..అంబటి

విజయవాడ సెంట్రల్ టికెట్ వంగవీటి రాధకు ఇవ్వడం లేదంటూ వైసీపీ తెల్చేసింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్నిఅందరూ పాటించాలని రాంబాబు కోరారు. ఆదివారం జరిగిన సమావేశంలోనే టికెట్ విషయమై రాధకు క్లారిటీ ఇచ్చామన్నారు. అయితే రాధా మాత్రం సెంట్రల్ నుంచే పోటీచేస్తానని...
- Advertisement -

Latest News

మార్చి 09 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం. మేష రాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ! ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. ఉద్యోగస్తులకు...
- Advertisement -