వైకాపా వైపు చూస్తున్న మ‌రో టీడీపీ నేత‌.. పార్టీ మారేందుకు రంగం సిద్ధం..?

ఏపీలో అధికార పార్టీ టీడీపీకి షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు ఇప్ప‌టికే వైకాపాలో చేరారు. ఈ క్ర‌మంలో టీడీపీ నుంచి రానున్న రోజుల్లో మ‌రింత మంది బ‌య‌ట‌కు వెళ్లే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. తాజాగా మ‌రో టీడీపీ ఎమ్మెల్యే కూడా వైకాపాలో చేర‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా తంబళ్ల‌పల్లె ఎమ్మెల్యే శంక‌ర్ యాద‌వ్ త‌మ పార్టీ టీడీపీ అధినాయ‌క‌త్వంపై గుర్రుగా ఉన్నార‌ని… దీంతో ఆయ‌న త్వ‌ర‌లో వైసీపీలో చేరుతార‌ని … Continue reading వైకాపా వైపు చూస్తున్న మ‌రో టీడీపీ నేత‌.. పార్టీ మారేందుకు రంగం సిద్ధం..?