టీడీపీకి మరో షాక్‌.. వైకాపాలో చేర‌నున్న ఎంపీ ర‌వీంద్ర‌బాబు..?

పార్లమెంట్‌, ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ అక్క‌డి అధికార పార్టీ టీడీపీకి షాక్‌ల మీద షాకులు త‌గులుతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో ఆ పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ వ‌ల‌స‌ల ప‌ర్వం ఇప్ప‌ట్లో ముగిసేలా లేదు. తాజాగా మ‌రో టీడీపీ ఎంపీ ర‌వీంద్ర‌బాబు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో నేడు పార్టీ కండువా క‌ప్పుకోనున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన అమ‌లాపురం … Continue reading టీడీపీకి మరో షాక్‌.. వైకాపాలో చేర‌నున్న ఎంపీ ర‌వీంద్ర‌బాబు..?