Daggubati Venkateswara Rao వైసీపీలోకి… మొదలైన అసంతృప్తులు

మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కొడుకు హితేశ్ తో కలిసి వైసీపీలో చేరికపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఓవైపు టీడీపీ నేతలు దగ్గుబాటి ఊసరవెల్లికి తాత అంటూ విమర్శిస్తుంటే… వైసీపీ నేతల్లో కూడా అసంతృప్తి నెలకొన్నది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. దగ్గుబాటి సొంత నియోజకవర్గం పర్చూరు కావడంతో.. అక్కడి నుంచి తన కొడుకును పోటీ చేయించాలని చూస్తున్నాడు. దగ్గుబాటి కూడా … Continue reading Daggubati Venkateswara Rao వైసీపీలోకి… మొదలైన అసంతృప్తులు