ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు.. వైకాపా అభ్య‌ర్థుల జాబితా ఇదే..?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ అభ్య‌ర్థుల జాబితా ఇదేన‌ని తెలుస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌కొద్దీ రాజ‌కీయ పార్టీల్లో ఎన్నిక‌ల వేడి క్ర‌మంగా రాజుకుంటోంది. ఆయా పార్టీలు ఇప్ప‌టికే రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల‌కు గాను అభ్య‌ర్థుల ఎంపికకై క‌స‌ర‌త్తు ప్రారంభించేశాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ టీడీపీ క‌న్నా వేగంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసి ఎన్నిక‌ల‌ ప్ర‌చారాన్ని కూడా ముందే ప్రారంభించాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ య‌త్నిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీఎం … Continue reading ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు.. వైకాపా అభ్య‌ర్థుల జాబితా ఇదే..?