వరంగల్ లో డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్ ఏ పదవిలో వచ్చాడో మాకు తెలియదని… రాహుల్ గాంధీ ఎంపీనా, అధ్యక్షుడా…అని కేటీఆర్ ప్రశ్నించాడు. ఎప్పుడు ఇండియాలో ఎప్పుడు విదేశాల్లో ఉంటాడో తెలియదని ఎద్దేవా చేశారు. మమ్మీ అధ్యక్షురాలు… ఈ డమ్మీ ఎవరో తెలియదని రాహుల్ గాంధీపై కేటీఆర్ సెటైర్లు వేశారు. ఏ హోదాలో డిక్లరేషన్ ప్రకటించారో తెలియదని… ఇది టెన్ జన్ పథ్ కాదని అన్నారు. మీ కాంగ్రెస్ నేతల సొల్లు పురాణానికి తలలు ఊపే వారు తెలంగాణలో లేరని అన్నారు.
మమ్మీ గారు అధ్యక్షురాలు…. రాహుల్ గాంధీ డమ్మీ: కేటీఆర్
-