రాఖీ శుభాకాంక్షలు.. వాట్స్‌ స్టేటస్‌తో విష్‌ చెయండిక

అన్న చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ అనుబంధం ప్రేమకు నిర్వచనం రాఖీ పండుగ. చిన్నప్పటినుండి కలిసి పెరిగి పెళ్ళి పేరుతో విడిపోవడం సోదర సోదరీ అనుబంధం పెంచేదే.చిన్నప్పుడు రిమోట్‌ కోసం జుట్లు జుట్లు పట్టుకున్నరోజులు ఎలా మరిచిపోతాం..?? అన్నమీద నాన్నకు చెప్పిన చాడీలు నవ్వుతెప్పిస్తాయి.. ఇక రాఖీ పండుగ, రక్షాబంధన్‌, రాఖీ పౌర్ణమి ఇలా ఏపేరునైనా పండుగ చేసుకున్నా విషెస్‌ చెప్పడం మాత్రం మిస్‌ అవ్వము. కదా.. అందుకే మనలోకం అందిస్తుంది రక్షాబంధన్‌ శుభాకాంక్షలతో కూడిన కార్డ్స్‌.. వాట్పాప్‌ స్టేటస్‌గా, మెసేజ్‌లు పంపుతూ విష్‌ చెయ్యండిక. ఆగష్టు 4న రాఖీ పండగ.. కరోనా కాలం కాబట్టి తగు జాగ్రత్తలు పాటిస్తూ రాఖీ పండగను సెలబ్రేట్‌ చేసుకుందాం..

raksha bandhan wishes in telugu for whatsapp
raksha bandhan wishes in telugu for whatsapp
rakhi festival wishes to sister
rakhi festival wishes to sister

Raksha bandhan wishes to brother
Raksha bandhan wishes to brother
Raksha bandhan wishes to brother
Raksha bandhan wishes to brother
Rakhi pournami wishes in telugu
Rakhi pournami wishes in telugu