అసెంబ్లీ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

-

బీఆర్ఎస్, బిజెపి ఒకటేనని అసెంబ్లీ లో రేవంత్ రెడ్డి చెప్పారు. కేటీఆర్ ని సీఎం చేయాలని ఆ పార్టీ నేతలు కేసీఆర్ ని కోరారట. దీంతో ప్రధాని నేను కలిసి కేటీఆర్ ని సీఎం చేయాలనికుంటున్నానని కెసిఆర్ ప్రధానికి చెప్పారు. రాచరికాన్ని వ్యతిరేకిస్తున్నానని ప్రధాని ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు.

బీఆర్స్ పది ఏళ్ళు గ కేంద్రం లోని బిజెపి అండగా నిలిచిందని అన్నారు కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. బీఆర్ఎస్ బిజెపి నేతలు కలిసి పలుమార్లు చర్చించుకున్నారు సీఎంని మార్చుకునే విషయం కూడా మోడీ ఇక్కడ చెప్పారు కేసీఆర్ మీకు కొన్ని చెప్తారు కొన్ని దాచేస్తారని రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version