కరాటే కళ్యాణి వద్ద ఉన్న పాప గురించి బయటపడ్డ నిజాలు.. అసలు విషయం ఏమిటంటే..?

-

గత కొద్దిరోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏమిటంటే కరాటే కళ్యాణి. యూట్యూబ్ ఫ్యాన్ కు స్టార్ అయిన శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేయడంతో ఈమె ప్రస్తుతం సంచనలం గా మారుతోంది. ఫ్రాంక్ వీడియోస్ చేస్తావా అంటే శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసిన సమయంలో కరాటే కళ్యాణి చిన్నారిని ఎత్తుకోవడం తో మరింత చిక్కుల్లో పడింది. ఈ క్రమంలోనే ఆమె చేతిలో ఉన్న చిన్నారి ఎవరు తను ఎక్కడి నుంచి తీసుకు వచ్చింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంటిని సోదాలు నిర్వహించి కొన్ని విషయాలను తెలియజేశారు వాటి గురించి చూద్దాం.Karate Kalyani On ChildAdoption: Reason To Tell If A Child Has Been Adopted-Karate Kalyani - Janta Yojanaఈ చిన్నారి విషయంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కరాటే కళ్యాణి ఆరాతీయగా ఈమె మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన ఈ పాపను దత్తత తీసుకున్నాం అని తెలియజేసింది మీడియా సమావేశంలో ఆ పాప గురించి కూడా కొన్ని విషయాలను బయట పెట్టడం జరిగింది. అయితే ఇంకా ఈ పాపను దత్తత తీసుకోలేదని ఆ పాప తనకు అలవాటు పడిన తర్వాతే లీగల్గా దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లు గా ఆమె తెలియజేసింది.Watch: Actor Karate Kalyani, YouTuber publicly slap each other

ఇక ఇలా లీగల్ గా తీసుకోవాలని భావిస్తున్నప్పుడు చిన్నారి తల్లిదండ్రులకు అవసరం కూడా ఉంటుంది కనుక వారిని కూడా తన వద్ద ఉంచుకుని నట్లు గా ఆమె తెలియజేసింది. అయితే ఈ విషయంపై చిన్నారి తల్లిదండ్రులు స్పందించడంతో తన కూతుర్ని తాము మనస్ఫూర్తిగా ఇస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ విధంగా ఒక చిన్నారిని దత్తత తీసుకోవడం.. చిన్నారి పట్ల కళ్యాణి వ్యవహరించిన తీరును ప్రస్తుతం ఆమెను తప్పు పట్టేలా చేస్తోంది. ఇలా పాపని అమ్మడం చట్ట రీత్యా నేరమని పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news