స్టార్‌ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ సీరియస్..పదే పదే నన్నే చూపిస్తున్నారు !

-

స్టార్‌ స్పోర్ట్స్‌పై టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ సీరియస్ అయ్యారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ స్టార్ స్పోర్ట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తాను మూడు సంవత్సరాల తర్వాత సెంచరీ చేశానంటూ, పదేపదే చూపించడం పై అసహనం వ్యక్తం చేస్తూ, వాస్తవాలు చూపించాలంటూ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ తో మంగళవారం జరిగిన చివరిదైన మూడో వన్డే తర్వాత రోహిత్ ఈ విధమైన వాక్యాలు చేశాడు.

కాగా, న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో వన్డే సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్ తో 3 వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా 114 రేటింగ్ పాయింట్స్ తో టాప్ ప్లేస్ కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version