తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. తన నటనతో అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరో గా చలామణి అవుతున్న ఈయన ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇకపోతే 2011లో అల్లు అర్జున్ , స్నేహ రెడ్డి ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే . నిజానికి విద్యాభ్యాసం విషయానికి వస్తే అల్లు అర్జున్ కంటే స్నేహారెడ్డి ఉన్నత చదువులు చదివింది. కానీ వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం , ప్రేమ కారణంగా ఒకరికొకరు కుటుంబంలో వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు.
స్నేహ రెడ్డి తండ్రి బన్నీ గురించి చెప్పిన విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
-