ఏపీ మంత్రి పరువు తీసిన సొంత బావ…

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం ప్రభుత్వం పరువు పోయే విధంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సొంత బావ రామకోట సుబ్బారెడ్డి వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం లోటస్ పాండ్ లో సుబ్బారెడ్డికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గత కొద్ది రోజులుగా సుబ్బారెడ్డికి సోమిరెడ్డితో ఆస్తి వివాదం నడుస్తుండటంతో పాటు, జిల్లాలో కొంత మంది నేతల తీరు నచ్చక పోవడంతో ఆయన పార్టీ మారినట్లు సమాచారం. సుబ్బారెడ్డి … Continue reading ఏపీ మంత్రి పరువు తీసిన సొంత బావ…