ipl

IPL 2021 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఐపీఎల్‌ 2021 సీజన్‌ లో రెండో మ్యాచ్ ఈరోజు వాంఖడే స్టేడియంలో జరగనుంది. మహేంద్ర సింగ్‌ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌..రిషబ్‌ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దం అవుతున్నాయి. అయితే ముందుగా టాస్ వేయగా ఢిల్లీ కెప్టెన్ పంత్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈరోజు చెన్నైతో జరుగుతున్న...

ఐపీఎల్ లో నేడు ఆసక్తికర ఫైట్.. చెన్నై vs ఢిల్లీ, బలాబలాలు ఇవే !

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ లు మొదలయ్యాయి. మొదటి మ్యాచ్ గా  నిన్న చెన్నై వేదికగా ముంబై, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగి చివరికి బెంగళూరు వశం అయింది. ఈ రోజు రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఒక జట్టుకు...

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

ఐపీఎల్‌‌ 2021 సీజన్‌ నేటి నుండి మొదలవుతోంది. మంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలి సమరానికి సిద్ధమయ్యాయి. రెండు జట్ల కెప్టెన్లు టీమిండియాకు కీలకమైన ఆటగాళ్లు కావడంతో మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే టాస్ వేయగా ఆర్సీబీ టాస్ గెలుచుకుని ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ రెండు జట్లు విషయానికి వస్తే...

మొద‌ల‌వ్వ‌నున్న ఐపీఎల్ పండుగ‌.. బెట్టింగ్ రాయుళ్లూ, జాగ్ర‌త్త‌..!

ప్ర‌తి ఏడాది లాగే ఈసారి కూడా ఐపీఎల్ వేస‌విలో క్రికెట్ అభిమానుల‌కు వినోదాన్ని అందించేందుకు సిద్ధ‌మైంది. గ‌తేడాది క‌రోనా వ‌ల్ల ఐపీఎల్‌ను వాయిదా వేసినా సెప్టెంబ‌ర్ నెల‌లో నిర్వ‌హించారు. కానీ ఈసారి మ‌న దేశంలోనే ఐపీఎల్‌ను నిర్వ‌హిస్తున్నారు. అయితే ఐపీఎల్ అన‌గానే ముందుగా మ‌న‌కు బెట్టింగ్ గుర్తుకు వ‌స్తుంది. బెట్టింగ్ రాయుళ్లు ఐపీఎల్ మ్యాచ్‌లు...

IPL 2021: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ షురూ..!

అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ సమరం నేటి నుంచి షురూ అవుతోంది. ఐపీఎల్ అంటేనే అద్భుతాలు జరుగుతుంటాయి. ప్రతి క్షణం నిజంగా ఒక యుద్ధంలా ఉంటుంది. ఎవరు గెలుస్తారు అనేది ఆఖరి క్షణం వరకు ప్రశ్నార్థకమే.. ప్రతి బంతి కూడా క్రికెటర్లకు ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఈసారి యుద్ధంలోకి ఎనిమిది జట్లు...

ఇప్పటి వరకు ఐపిఎల్ విజేతలు వీరే…!

ఐపీఎల్ మ్యాచ్లు అనగానే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్ని పనులు ఉన్నా సరే ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు సాయంత్రానికి మ్యాచ్ చూడటానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఉద్యోగాల నుంచి త్వరగా వచ్చేస్తూ కాలేజీల నుంచి త్వరగా వచ్చేసి ఐపీఎల్ మ్యాచ్ల...

మొబైల్స్‌ తయారీదారు వివోతో విరాట్‌ కోహ్లి భారీ డీల్‌.. ప్రచారకర్తగా నియామకం..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 14వ ఎడిషన్‌కు మరికొద్ది గంటల్లో తెర తీయనున్నారు. ఈ క్రమంలోనే ఆరంభ మ్యాచ్‌ ఏప్రిల్‌ 9వ తేదీన ముంబై, బెంగళూరుల మధ్య చెన్నైలో జరగనుంది. అయితే ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌కోహ్లి వివో బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించబడ్డాడు. అతన్ని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు వివో తెలియజేసింది....

కోవిడ్ కేసులు పెరుగుతున్న క్ర‌మంలో ఐపీఎల్‌పై బీసీసీఐ నిర్ణ‌యం..!

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకీ భారీగా న‌మోద‌వుతున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 14వ ఎడిష‌న్ జ‌రుగుతుందా ? లేదా ? అనే సందేహాలు అంద‌రిలోనూ నెల‌కొన్నాయి. గ‌త ఏడాది క‌రోనా వ‌ల్ల ఐపీఎల్‌ను దుబాయ్‌లో నిర్వ‌హించారు. అది కూడా ఆల‌స్యంగా జ‌రిగింది. అయితే ఈసారి మాత్రం భార‌త్‌లోనే...

ముంబై ఇండియన్స్‌కు బ్యాడ్ అండ్ గుడ్ న్యూస్

మరో మూడు రోజుల్లో ఐపీఎల్‌ 14వ సీజన్ ప్రారంభం కానున్న విషయం తెల్సిందే. అయితే ఐపీఎల్‌ టోర్నీ ఆరంభానికి సమయం దగ్గర పడుతున్న వేళ బీసీసీఐకి, జట్ల యాజమాన్యాలకు కరోనా భయం పట్టుకుంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్ళు, స్టేడియం సిబ్బంది కరోనా బారిన పడగా తాజాగా భారత మాజీ వికెట్‌ కీపర్‌, ముంబై ఇండియన్స్‌...

ఐపీఎల్‌కు కౌంట్‌ డౌన్‌..కరోనా తో టోర్నీ పై అనుమానాలు

ఐపీఎల్‌కు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. మరో ఐదు రోజుల్లో తొలి మ్యాచ్‌. ప్రారంభానికి సర్వం సిద్ధమైన వేళ ఈసారి కూడా ఐపీఎల్‌ పై కరోనా పడగ పడింది. అసలు ఐపీఎల్‌ జరుగుతుందా, లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో కరోనా కేసులు తగ్గడంతో.. ఇక ధనాధన్‌ క్రికెట్‌ను ఫుల్లుగా ఎంజాయ్‌ చేయొచ్చని అభిమానులు...
- Advertisement -

Latest News

వరంగల్ టీఆర్ఎస్ నేతల్లో‌ కొత్త టెన్షన్

ఎమ్మెల్సీ గెలుపు వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోరకమైన భావనలో ఉండి.. రాజకీయ సమీకరణలు పదవుల...
- Advertisement -