నా సక్సెస్ వెనుక గంభీర్… అతని ఆట బాగా చూస్తా…!

యుఎఈలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో సత్తా చాటిన బెంగళూరు బ్యాట్స్మెన్ దేవదూత్ పడిక్కల్ తన ఆట తీరు వెనుక గంభీర్ పరోక్ష ప్రోత్సాహం ఉందని చెప్పాడు. నేను గంభీర్ బ్యాటింగ్‌ ను ఆస్వాదించాను… మరియు జట్టుకు అతని అవసరం ఉన్నప్పుడు అతని తన టాలెంట్ చూపించి పరుగులు చేస్తాడు అని, అది నేను గమనించా అని పేర్కొన్నాడు.IPL 2020 - RCB vs SRH: Devdutt Padikkal slams fifty on debut, all you need  to know about RCB's new opener - cricket - Hindustan Times

జట్టు ఒత్తిడికి గురైనప్పుడల్లా అతన్ని గమనించవచ్చు అని, కచ్చితంగా ఆదుకుంటాడు అని చెప్పుకొచ్చాడు. కోహ్లీ మాదిరిగానే గంభీర్ చాలా దూకుడుగా ఉంటాడు అని పేర్కొన్నాడు. అయితే, ఆ ఇద్దరు స్టార్ల మాదిరిగా కాకుండా, పడికల్ ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతాడు. ఐపిఎల్ తాజా సీజన్ లో అతను 473 పరుగులు చేశాడు. పరుగుల విషయంలో కోహ్లీ మరియు డివిలియర్స్ కంటే ముందు ఉన్నాడు.