ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

-

ఐపీఎల్‌‌ 2021 సీజన్‌ నేటి నుండి మొదలవుతోంది. మంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలి సమరానికి సిద్ధమయ్యాయి. రెండు జట్ల కెప్టెన్లు టీమిండియాకు కీలకమైన ఆటగాళ్లు కావడంతో మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే టాస్ వేయగా ఆర్సీబీ టాస్ గెలుచుకుని ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఇక ఈ రెండు జట్లు విషయానికి వస్తే 27 మ్యాచుల్లో 17 విజయాలతో ముంబై ఇండియన్స్‌దే అప్పర్ హ్యాండ్. అయితే ఆర్‌సీబీ రికార్డులు కూడా అదే రెంజ్‌లో ఉండటంతో తొలి మ్యాచ్ ఓ రేంజ్‌లో ఉంటుందని భావిస్తున్నారు. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదికగా మరి కాసేపట్లో అంటే 7.30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల కెప్టెన్స్ టీమిండియాకు చెందిన టాప్ బ్యాట్స్‌మన్‌ కావడంతో ఈ మ్యాచ్‌ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు లేకుండానే… ఖాళీ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచులు జరగనున్నాయి.  చూడాలి మరి మొదటి విజయం ఎవరు నమోదు చేస్తారో ?

 

ముంబై ఇండియ‌న్స్‌

రోహిత్ శర్మ (సి)
క్రిస్ లిన్
ఇషాన్ కిషన్ (ప)
సూర్యకుమార్ యాదవ్
హార్దిక్ పాండ్యా
కీరోన్ పొలార్డ్
క్రునాల్ పాండ్యా
మార్కో జాన్సెన్
రాహుల్ చాహర్
ట్రెంట్ బౌల్ట్
జస్‌ప్రీత్ బుమ్రా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లీ (సి)
రజత్ పాటిదార్
AB డివిలియర్స్ (W)
గ్లెన్ మాక్స్వెల్
వాషింగ్టన్ సుందర్
డాన్ క్రిస్టియన్
కైల్ జామిసన్
హర్షల్ పటేల్
షాబాజ్ అహ్మద్
మహ్మద్ సిరాజ్
యుజ్వేంద్ర చాహల్

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు

విరాట్ కోహ్లీ (CAPTAIN)
ఎబి డివిలియర్స్ (వికెట్ కీపర్)
ఆడమ్ జాంపా
దేవదత్ పాడిక్కల్
కేన్ రిచర్డ్సన్
మహ్మద్ సిరాజ్
నవదీప్ సైనీ
పవన్ దేశ్‌పాండే
షాబాజ్ అహ్మద్
వాషింగ్టన్ సుందర్
యుజ్వేంద్ర చాహల్
డేనియల్ సామ్స్
హర్షల్ పటేల్
గ్లెన్ మాక్స్వెల్
సచిన్ బేబీ
రజత్ పాటిదార్
మహ్మద్ అజారుద్దీన్
కైల్ జేమిసన్
డాన్ క్రిస్టియన్
సుయాష్ ప్రభుదుసే
కె.ఎస్ భరత్
ఫిన్ ఎల్లెన్

Read more RELATED
Recommended to you

Latest news