ipl

ఐపీఎల్‌ రద్దు… బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందన ఇది..!

ఐపీఎల్‌ బయో బుడగలోకి కరోనా వైరస్ ప్రవేశించడం, వరుసగా ఆటగాళ్ళు, సహాయ సిబ్బంది వైరస్ బారిన పడడంతో ఐపీఎల్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెల్సిందే. అయితే ఆటగాళ్ళు కరోనా బారిన పడడం, టోర్నీ రద్దు చేయడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించారు. ఐపీఎల్‌ బుడగ బలహీనంగా మారేందుకు బహుశా ప్రయాణాలే...

విదేశీ ప్లేయ‌ర్లను సొంత దేశాల‌కు త‌ర‌లించేందుకు ప్లాన్ రెడీ..?

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు చెందిన ప‌లువురు ప్లేయ‌ర్లు, సిబ్బంది కోవిడ్ బారిన ప‌డడంతో బీసీసీఐ ఐపీఎల్ 2021ను స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ లీగ్‌ను ఎప్పుడు నిర్వ‌హించేది బీసీసీఐ చెప్ప‌లేదు. అయితే ఐపీఎల్‌లో ఆడుతున్న విదేశీ ప్లేయ‌ర్లు మాత్రం మ‌న దేశంలో చిక్కుకుపోయారు. ఆయా దేశాల‌లో భార‌త్ నుంచి...

ఐపీఎల్‌ వాయిదా… మరి టీ20 వరల్డ్ కప్ పరిస్థితేంటి..?

దేశంలో క‌రోనా తీవ్రరూపం దాల్చినప్పటికీ బీసీసీఐ మాత్రం ఐపీఎల్‌ నిర్వహణపై వెనక్కి తగ్గలేదు. టోర్నీ ప్రారంభానికి ముందే పలువురు ఆటగాళ్ళు కరోనా బారిన పడినప్పటికీ ఈ టోర్నీని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీసీసీఐ మ్యాచ్ లను ప్రారంభించింది. బ‌యో బ‌బుల్‌ నిబంధనలను క‌ఠినంగా అమలు చేస్తూ దాదాపు 24 రోజుల పాటు మ్యాచ్ లను...

ఐపీఎల్‌కు త‌ప్ప‌ని తిప్ప‌లు.. స్టార్ నెట్‌వ‌ర్క్ త‌లుపు త‌డుతున్న అడ్వ‌ర్ట‌యిజ‌ర్లు..

గ‌త సీజ‌న్‌లో ఐపీఎల్‌ను చాలా ఆల‌స్యంగా నిర్వ‌హించిన‌ప్ప‌టికీ చ‌క్క‌ని రేటింగ్స్ వ‌చ్చాయి. కానీ ఈ సీజ‌న్‌కు ప‌రిస్థితి మారింది. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఎక్కువ‌గా ఉండ‌డం, అనేక చోట్ల లాక్‌డౌన్‌ల‌ను విధిస్తుండ‌డం, కోవిడ్ బారిన ప‌డిన ప్లేయ‌ర్లు, సిబ్బంది.. వెరసి ఈ సారి ఐపీఎల్ యాజ‌మాన్యానికి పుట్టెడు క‌ష్టాలు వ‌చ్చాయి. అయితే ఐపీఎల్...

బిగ్ బ్రేకింగ్: ఐపిఎల్ 14 నిరవధిక వాయిదా

ఐపిఎల్ లో కరోనా కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో ఐపిఎల్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపిఎల్ లో పలువురు కీలక ఆటగాళ్లకు కరోనా సోకినా నేపధ్యంలో ఐపిఎల్ 14 ని నిరవధికంగా వాయిదా వేస్తున్నామని ఐపిఎల్ యాజమాన్యం ప్రకటన చేసింది. రాజీవ్ శుక్లా దీనిపై ప్రకటన చేసారు. తాజాగా హైదరాబాద్ ఆటగాడు వ్రుద్దిమాన్...

ఇంత వ‌ర‌కు వ‌చ్చాక వెన‌క్కు వెళ్లేది లేదు.. టోర్నీ కొన‌సాగింపున‌కే ఐపీఎల్ ఫ్రాంచైజీల మొగ్గు..

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ టీమ్‌లో ఇద్ద‌రు ప్లేయ‌ర్లు, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు చెందిన ముగ్గురు సిబ్బంది కోవిడ్ బారిన ప‌డ్డాక ఐపీఎల్ జ‌రుగుతుందా, లేదా అనే సందేహాలు నెల‌కొన్నాయి. దీనిపై బీసీసీఐ అధికారికంగా ఇంకా ప్ర‌క‌టన ఇవ్వ‌క‌పోయినా బీసీసీఐ పెద్ద‌లు మాత్రం ఐపీఎల్ కొన‌సాగుతుంద‌నే మీడియాకు స్ప‌ష్టం చేశారు. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలు...

తూచ్‌.. పీఎం కేర్స్‌కు ఇవ్వ‌లేదు.. వేరే విధంగా ప్యాట్ క‌మ్మిన్స్ స‌హాయం అంద‌జేత‌..

భార‌త్‌లో క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో బాధితుల‌కు కావ‌ల్సిన స‌దుపాయాల‌ను అందించేందుకు గాను ఇత‌ర దేశాలు అన్నీ ముందుకు వ‌స్తున్న విష‌యం విదితమే. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు చెందిన ఆస్ట్రేలియా ఆట‌గాడు ప్యాట్ క‌మ్మిన్స్ ఇటీవ‌లే భార‌త్‌కు స‌హాయంగా 50వేల డాల‌ర్ల‌ను అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఆ మొత్తాన్ని పీఎం కేర్స్‌కు విరాళంగా...

ఐపీఎల్‌లో కోవిడ్ క‌ల‌క‌లం.. టోర్నీని ఆపేయాలంటున్న ఫ్యాన్స్..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2021 ఇన్ని రోజుల పాటు స‌జావుగా సాగింది. అయితే ఇద్ద‌రు కోల్‌క‌తా ప్లేయ‌ర్లు కోవిడ్ బారిన ప‌డ‌డంతో ఐపీఎల్ జ‌రుగుతుందా, లేదా అని మ‌రోసారి అనుమానాలు వ‌స్తున్నాయి. కోల్‌క‌తా ప్లేయ‌ర్లైన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సందీప్ వారియ‌ర్‌లు కోవిడ్ బారిన ప‌డ్డారు. వారికి కోవిడ్ ఎలా సోకింది ? అన్న విష‌యం...

ఐపీఎల్‌లో ఇద్దరు ఆటగాళ్ళకు కరోనా.. మ్యాచ్ వాయిదా

ప్రస్తుతం దేశమంతా కరోనా విజృంభిస్తున్న విషయం తెల్సిందే. కరోనా కోరలు చాచుతున్నప్పటికీ బయో బబుల్ లో బీసీసీఐ ఐపీఎల్‌ టోర్నీని విజయవంతంగా నడిపిస్తుంది. అయితే ఇలాంటి సమయంలో ఐపీఎల్‌లో ఒక్కసారిగా కరోనా కలకలం సృష్టించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో ఇద్దరు ఆటగాళ్ళు కరోనా బారిన పడ్డారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తితో పాటు...

బ్రేకింగ్: ఐపిఎల్ లో కరోనా కలకలం, నేటి మ్యాచ్ రద్దు…!

ఐపిఎల్ లో కలకలం రేగింది... ఆటగాళ్లకు కరోనా రావడంతో నేడు జరగాల్సిన మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కలకత్తా జట్టులో కొందరు ఆటగాళ్లకు కరోనా సోకిందని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా స్పష్టత లేదు. అయితే ఆ ఆటగాళ్ళు ఎవరూ ఏంటీ అనే దానిపై బోర్డ్ ప్రకటన చేయలేదు. ఆటగాళ్ళ...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...