ఐపిఎల్ లో చెన్నై రికార్డ్ ఇది, మొదటిసారి అలా…!

-

ఐపిఎల్ చరిత్రలో మొదటిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే అఫ్స్ కి చేరకుండా తప్పుకుంది. అసలు ఐపిఎల్ లో చెన్నై రికార్డ్ ఏంటో ఒక్కసారి చూద్దాం.

2008: ఐపిఎల్ రన్నర్స్ అప్, రాజస్థాన్ పై ఓటమి

2009: ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి చివరికి మూడవ స్థానంలో నిలిచింది

2010: ఐపిఎల్ ఛాంపియన్స్

2011: ఐపీఎల్ ఛాంపియన్స్

2012: ఐపిఎల్ రన్నర్స్ అప్ (కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది)

2013: ఐపిఎల్ రన్నర్స్ అప్ (ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది)

2014: ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి చివరికి మూడవ స్థానంలో నిలిచింది

2015: ఐపీఎల్ రన్నర్స్ అప్ (ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది)

2016: ఆడలేదు

2017: ఆడలేదు

2018: ఐపీఎల్ ఛాంపియన్స్

2019: ఐపీఎల్ రన్నర్స్ అప్ (ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది)

2020: ప్లే-ఆఫ్స్ కు వెళ్ళకుండానే అవుట్.

Read more RELATED
Recommended to you

Latest news