T20worldcup2024: గ్రూప్ స్టేజీలోనే ఇంటిదారి పట్టిన లంక

-

టి20 ప్రపంచకప్ 2024 చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసింది. ఈ టోర్నమెంట్లో టీమిండియా ఇప్పటికే సూపర్ 8 చేరుకుంది. అటు పాకిస్తాన్ ఇంటికి వెళ్లే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో శ్రీలంక జట్టుకు ఊహించని షాక్ తగిలింది. మాజీ ఛాంపియన్ శ్రీలంక t20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది.

T20 World Cup 202 Why Sri Lanka Are Eliminated Before Completion of Netherlands vs Bangladesh

సౌత్ ఆఫ్రికా అలాగే బంగ్లాదేశ్ తో వరుస ఓటములు… నేపాల్ దేశంతో మ్యాచ్ రద్దు జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రూప్ స్టేజిలోనే ఇంటిదారి పట్టింది శ్రీలంక జట్టు. ఈ టోర్నమెంట్ లో మూడు మ్యాచ్లో ఆడిన హసరంగా సేన… కేవలం ఒకే పాయింట్ సాధించగలిగింది. గ్రూప్ డి నుంచి ఇప్పటికే సౌత్ ఆఫ్రికా సూపర్ 8 కు చేరిన సంగతి తెలిసిందే. ఆ గ్రూపులోని నెదర్లాండ్స్, నేపాల్ జట్టు కంటే బంగ్లాదేశ్ సూపర్ 8 కు వెళ్లే ఛాన్సులు స్పష్టంగా కనిపి.

Read more RELATED
Recommended to you

Exit mobile version