అల్లు అర్జున్ అంటే నాకు మస్త్ ఇష్టం: హీరోయిన్ శ్రీలీల

-

టాలీవుడ్ లో ఈ మధ్యనే వచ్చి వరుస సినిమాలలో నటిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ మధ్యన ఈమెకు వచ్చిన ఆఫర్ లలో ఒకటి పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తుండడం మరియు అల్లు అర్జున్ తో ఒక కమర్సియల్ యాడ్ లో నటించడం. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ యాంకర్ ఈ రెండు విషయాలను అడుగుతూ వీరిలో మీకు ఎవరంటే ష్టం అని అడుగగా… ఇందుకు శ్రీలీల సమాధానం చెబుతూ నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని చెప్పినట్లు తెలుస్తోంది. పైగా ఈ అనుభవాన్ని కూడా ఈమె పంచుకోవడం విశేషం… టాలీవుడ్ లో అగ్ర నటులతో నటించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను.. వారితో పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పుకొచ్చింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

కాగా ఇప్పుడిప్పుడే మరిన్ని మంచి ఆఫర్ లను ఈ కర్ణాటక ముద్దుగుమ్మ అందుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news