హాట్ ఫొటోల‌తో అద‌ర‌గొడుతున్న తేజ‌స్వి.. ఐస్‌క్రీమ్ పిల్ల అందాలు!

-

బిగ్‌బాస్ తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల భామ తేజ‌స్వి. త‌న అంద‌, చందాల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వా త వ‌రుస‌గా సినిమా ఆఫ‌ర్లు కొట్టేసింది. ఐస్‌క్రీమ్‌, బాబు బంగారం, కేరింత లాంటి సినిమాల్లో బోల్డ్ గా న‌టించి పిచ్చెక్కించింది. ఆ త‌ర్వాత కూడా కొన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా.. అవి ఎక్కువ‌గా బోల్డ్ క్యారెక్ట‌ర్లే కావ‌డంతో ఆచితూచి అడుగులేస్తోంది.

ఇప్పుడు తెలుగులో క‌మిట్‌మెంట్ సినిమాతో మ‌ళ్లీ బోల్డ్ క్యారెక్ట‌రే చేస్తోంది ఈ క్యూట్ బేబీ. బూతు డైలాగుల‌తో ఈ సినిమాలో ర‌చ్చ రచ్చ చేయ‌నుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ బోల్డ్ డోస్ పెంచేసింది.

ఇదిలా ఉండ‌గా ఈ పిల్ల ఈ మ‌ధ్య త‌న ఫిజ‌క్‌ను బాగా చేంజ్ చేసింది. జిమ్‌లో ఎక్కువ క‌ష్ట‌ప‌డి మంచి ఫిజిక్ సంపాదించింది. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోజుల‌తో ఫొటోలు షేర్ చేస్తూ తెలుగు కుర్రాళ్ల‌కు క‌ల‌ల రాణిగా మారిపోతోంది. ఇన్ స్టాగ్రామ్‌లో త‌న ఫొటోల‌కు విప‌రీత‌మైన లైకులు, కామెంట్లు వ‌స్తున్నాయి. దీంతో ఆమె కూడా ఏ మాత్రం త‌గ్గ‌కుండా ప్యాంటు లేకుండా, పొట్టి డ్రెస్సుల్లో అందాలు ఆర‌బోస్తోంది. ఆ పొటోలు మీకోసం

Read more RELATED
Recommended to you

Exit mobile version