హైదరాబాద్‌ లో దారుణం..రూ.60 వేల జీతం ఇస్తూ అమ్మాయిలతో వ్యభిచారం !

-

హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. అమ్మాయిలకు వల వేసి… రూ.60 వేల జీతం అంటూ వ్యభిచారంలోకి దింపుతున్నారు. అయితే, ఈ ముఠా గుట్టు విప్పారు పోలీసులు. డేటింగ్ యాప్ తో వ్యభిచారం చేస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గౌలు దొడ్డులోని కన్ క్లేవ్ హోటల్లో రైడ్ చేయగా ఒక జంటను విచారించగా అసలు నిజం బయటపడింది. ప్రిన్స్ అనే వ్యక్తి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉద్యోగి హాని ద్వారా హ్యాప్పీన్ యాప్ లో అమ్మాయిల ఫోటోలు పెట్టినట్టు గుర్తించారు. గచ్చిబౌలిలోని హూ అపార్ట్మెంట్లో ఉంచి నెలకు 60 వేల జీతం అంటూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version