బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అరెస్ఠ్..అదానీ రేవంత్ భాయ్ భాయ్ టీ-షర్టులతో రచ్చ !

-

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అరెస్ఠ్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వెళుతున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అరెస్ఠ్ అయ్యారు. అదానీ రేవంత్ భాయ్ భాయ్ టీ-షర్టులతో రచ్చ చేయడంతో.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అరెస్ఠ్ అయ్యారు.

BRS MLAs who were going to Telangana assembly meetings were arrested

అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ ముద్రించిన టీ షర్ట్స్ ధరించి శాసనసభ, శాసనమండలి సమావేశాలకు హాజరవుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను గెట్ వద్ద అడ్డుకున్న పోలీసులు..వారిని అరెస్ట్‌ చేశారు. అదాని , రేవంత్ రెడ్డి ఫోటోలతో ఉన్న టి షర్ట్ వేసుకుని వస్తే అనుమతి లేదు అంటున్నారు పోలీసులు. అటు టి షర్ట్ లో వస్తే తప్పేంటి అంటున్నారు brs ఎమ్మెల్యేలు. దీంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version