BREAKING: అమెరికా పర్యటనకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేవీ టూర్‌ కు వెళుతున్నారు. అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ మేరకు ఎయిర్‌ పోర్టుకు బయలు దేరారు. 10 రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమెరికాతో పాటు, ద‌క్షిణ కొరియాలో ప‌ర్య‌టించ‌నున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ పది రోజుల పాటు ఈ ప‌ర్యట‌న‌లో ఉంటారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి.

CM Revanth Reddy left for the US tour

ఇక మొట్ట మొద‌టగా హైద‌రాబాద్ నుంచి న్యూయార్క్ చేరుకుంటారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆరు రోజుల అనంత‌రం అక్క‌డి నుంచి నేరుగా ద‌క్షిణ కొరియా వెళ్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అనంత‌రం అక్క‌డ ప‌ర్య‌ట‌న ముగించుకుని తిరిగి సీఎం బృందం ఈ నెల 14వ తేదీన ఉద‌యం హైద‌రాబాద్‌కు తిరిగి చేరుకుంటారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎంతో పాటు, మంత్రి శ్రీధ‌ర్ భాబు.. అధికారుల బృందం అమెరికాకు బ‌య‌లు దేరి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version