సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి హామీ !

-

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని సమాచారం అందుతోంది. సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్.

Appointment of Incharges to Parliament Constituencies

ఈ తరుణంలోనే.. ఎంపీ ఎన్నికల తర్వాత జిల్లా ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే.. ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక సతమతమౌవుతున్న కాంగ్రెస్‌ ఇప్పుడు.. సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version