మేడ్చల్ మహిళ హత్యకేసులో నిందితుడిని పట్టించిన కండోమ్ !

-

మేడ్చల్ మహిళ హత్యకేసులో నిందితుడిని పట్టించింది ఓ కండోమ్..ఈ కేసు లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్ చెల్లింపు ఆధారంగా హత్యకేసును చేధించారు మేడ్చల్ పోలీసులు. నిజామాబాద్ జిల్లా సెట్టిపేట్ కు చెందిన భర్తతో విబేధాల కారణంగా కుషాయిగూడలో ఒంటరిగా మహిళా ఉంటుందట. కూలీ పనుల కోసం మేడ్చల్ బస్టాప్ దగ్గర సదరు మహిళ ఉండగా.. తనతో ఏకాంతంగా గడిపితే 500ఇస్తానని తీసుకెళ్లాడట ఇమామ్.

Condom caught by the accused in the murder case of a medical woman

మునీరాబాద్ లో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళగా.. సదరు మహిళ ఎక్కువ డబ్బు అడగడంతో గొంతు నులిమి హత్య చేసాడట. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పటించి పారిపోయాడు ఇమామ్.. మృతురాలి ఫోన్ నెంబర్ ఆధారంగా హత్యకు ముందు ఎక్కడున్నారని పోలీసులు ఆరా తీశారు. మునీరాబాద్ సమీపంలో తిరిగినట్లు గుర్తించి… అక్కడ వారు కండోమ్ లు కొన్నట్లు గుర్తించారు పోలీసులు.
డిజిటల్ చెల్లింపుల ఆధారంగా ఆ ఫోన్ నెంబర్ ఇమామ్ దేనని నిర్ధారించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version