మెదక్ జిల్లాలో దారుణం..మూడున్నరేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి !

-

మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్‌ జిల్లాకు చెందిన మూడున్నరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ ఆటో డ్రైవర్.

An auto driver sexually assaulted a three-and-a-half-year-old girl from Medak district

పిల్లికొట్టాల్ లో పలు మార్లు చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అబ్బాస్(40). అయితే.. తాజాగా మూడున్నరేళ్ల బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన పోలీసులకు ఫిర్యాదు చేసారు తల్లిదండ్రలు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. నిందితున్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫోక్స్‌ చట్టం కింద కేసు నమోదు చేసి…. బాలికపై లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ ను బొక్కలో వేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version