మగువలకు శుభవార్త.. ఇవాళ తగ్గిన పసిడి ధరలు

-

ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. బంగారం భారీగా పెరుగుతోంది.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గి పోయాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 50,990 గా నమోదు కాగా…. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 46,740 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు పెరిగి పోయాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 700 పెరిగి రూ. 65,500 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news