తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది – కాంగ్రెస్

-

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర కూడా ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. కానీ అధికారం లో ఉన్న పదేళ్లు ఆయన గౌరవానికి మచ్చ పడిందన్నారు. ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్‌ ను కూడా పిలుస్తున్నామని వెల్లడించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్.

Mahesh Goud on kcr

యాదగిరిగుట్ట, కాలేశ్వరం కట్టింది ఆంధ్ర వ్యక్తులే అంటూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఫైర్‌ అయ్యారు. Brs ఇవాళ ఆంధ్ర ప్రస్తావన చేస్తోందని…సమంత ఎవరు.. అంబాసిడర్ ఎలా అయ్యిందని నిలదీశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. నువ్వు కట్టిన ప్రాజెక్టు కట్టింది ఎవరు ? యాదగిరిగుట్ట నిర్మాణం డిజైనర్ ఎవరు..ఆంధ్ర వ్యక్తి కా దా..? అంటూ నిలదీశారు. ఇన్ని మీరు చేసి… మేము తెలంగాణ రాష్ట్ర గీతం కీరవాణి పాడితే తప్పా అని ప్రశ్నిం చారు. కీరవాణికి అవార్డులు వచ్చినప్పుడు కేటీఆర్.. కేసీఆర్ అభినందించలేదా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version