11.30 దాటినా కార్యాలయానికి రాని జీహెచ్ఎంసీ ఉద్యోగులు..రంగంలోకి మేయర్‌ !

-

11.30 దాటినా కార్యాలయానికి జీహెచ్ఎంసీ ఉద్యోగులు రావడం లేదట. ఈ తరుణంలోనే…మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. అనేక మంది సిబ్బంది గైర్హాజరు కావడంపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mayor Gadwala Vijayalakshmi makes surprise inspections at GHMC headquarters

గైర్హాజరుపై రిపోర్ట్ ఇవ్వాలని అడిషనల్ కమిషనర్ నళినీ పద్మావతికి ఆదేశాలు ఇచ్చారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. అయితే.. ఈ సందర్భంగా కొంతమంది అధికారులపై సీరియస్‌ అయ్యారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. అధికారుల అటెండెన్స్ పై సీరియస్ అయిన మేయర్ గద్వాల విజయలక్ష్మి..గైర్హాజర్ పై రిపోర్ట్ ఇవ్వాలని అడిషనల్ కమిషనర్ నళిని పద్మావతికి ఆదేశాలు ఇచ్చారు. ప్రజావాణిలో అత్యధికంగా ఫిర్యాదు వచ్చేది టౌన్ ప్లానింగ్ పైనే అంటూ సంబంధిత అధికారులపై సీరియస్ అయ్యారు మేయర్ గద్వాల విజయలక్ష్మి.

Read more RELATED
Recommended to you

Exit mobile version