ఆదాయం పెంపు మార్గాలపై రేవంత్ ఫోకస్ చేశారు. ఈ రోజు మద్యాహ్నం తరువాత సచివాలయానికి రానున్నారు సిఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వంకు ఆదాయం తెచ్చే శాఖల పై నేడు సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఆదాయం పెంపు మార్గాల పై అధికారులతో చర్చించనున్నారు సీఎం రేవంత్. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు సమీక్ష కు హాజరుకానున్నారు. అలాగే, పలు శాఖల అధికారులు నేడు ధరణి కమిటి సమావేశం ఉండనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది ఈ సమావేశం.