BREAKING : సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్‌ ఆత్మహత్య

-

BREAKING : తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. గన్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్‌ సాజల్.

Sabita Indrareddy’s gunman commits suicide

ఇక ఈ విషయం తెలియగానే.. సంఘటన స్థలానికి చేరుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి…వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక అటు గన్ మెన్‌ సాజల్ ఆత్మహత్య గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. మణికంట టిఫిన్స్ శ్రీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్‌ సాజల్. కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్న నేపథ్యంలోనే.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version