సమ్మె విరమించిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు

-

BIG BREAKING : జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు కేసీఆర్‌ సర్కార్‌ ముందు తలవంచారు. తాజాగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించారు. సమ్మె విరమించినట్లు ప్రకటించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సంఘం నేతలు… ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేశారు.

జాబ్ రెగ్యులరైజ్ కోసం 16 రోజుల పాటు సమ్మె చేస్తున్నారు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై సానుకూలంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలపడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు jps నేతలు. ఈ మేరకు సమ్మె విరమించినట్లు ప్రకటించారు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సంఘం నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version