యూకేలో రికార్డులు బద్ధలు కొడుతున్న ఐపీఎల్‌…!

-

ఐపీఎల్‌ 13 వ సీజన్‌ యూకేలోనూ రికార్డులు బద్ధలు కొడుతోంది. వ్యూయర్‌షిప్‌ పరంగా ఐపీఎల్‌ యూకేలో కొత్త పుంతలు తొక్కుతోంది. బ్రిటన్‌లో అత్యధిక ఆదరణ ఉన్న ఈపీఎల్‌ను కూడా దాటేసి అత్యధిక వ్యూస్‌ను సాధించింది ఐపీఎల్‌.

ఈ తరహాలో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ను యూకేలో వీక్షించడం ఇదే తొలిసారి. గత కొన్ని వారాల నుంచి యూకేలో ఐపీఎల్‌ను వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. యూకేలో 11 శాతం వ్యూయర్‌షిప్‌ పెరిగింది. ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆరంభం అయ్యే సమయానికి వ్యూయర్‌ షిప్‌ మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version