ఇవాళ, రేపు తిరుపతిలో సీఎం జగన్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తిరుపతి పర్యటన ఖరారు అయింది. నేడు, రేపు రెండు రోజుల పాటు సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతి పర్యటించనున్నారు. నేడు సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి, రాత్రి 7 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర సహకార శాఖ మంత్రికి స్వాగతం పలుకుతారు.

jagan

అక్కడి నుంచి తిరుమల బయలు దేరి వెళతారు సీఎం జగన్‌. రాత్రి 9.30 గంటలకు స్వామివారిని దర్శనం చేసుకుంటారు, ఆ తర్వాత రాత్రి రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలు దేరుతారు. 14. 11. 2021 షెడ్యూల్‌ కూడా విడుదల చేసింది సీఎం క్యాంప్‌ ఖరారు అయింది. మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరుపతి బయలుదేరుతారు, మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్‌ హోటల్‌లో జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం లో పాల్గొం టారు ముఖ్య మంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version