ఈ నమ్మలేని నిజాలను చూస్తే షాక్ అవ్వాల్సిందే…!

-

కొన్ని కొన్ని వాటిని కనుక మీరు చూశారంటే చాలా వింతగా ఉంటాయి. కానీ నిజానికి అవి నిజాలే. అయితే మనం కనుక ఆ నిజాలను చూస్తే నిజంగా వాటిని మనం నమ్మలేము. అయితే ఇక్కడ మీకోసం కొన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయి. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం.

 

  • మీరు రోజూ ఆరు గంటల చొప్పున మూడు నెలల పాటు ధ్యానం కనుక చేస్తే ఏకాగ్రత శక్తి బాగా పెరుగుతుంది. ఈ విషయం అధ్యయనం ద్వారా తెలిసింది.
  • రోజూ 20 నిమిషాల పాటు వేగంగా నడిస్తే చనిపోయే అవకాశాలు 30 శాతం తగ్గుతాయి.
    పెన్ క్యాప్ చివర కొరకే విద్యార్థులు బాగా తెలివైన వాళ్ళు అవుతారు. పైగా వీరికి మానసిక సమస్యలు చాలా తక్కువ ఉంటాయి.
  • మీకు అదేపనిగా ఎవరైనా కల లోకి వస్తే వాళ్లను మీరు కోల్పోయి ఉంటారు లేదా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు.
  • ఎవరినైనా మీరు క్షమించి వదిలేస్తే అది మీకు చాలా మేలు చేస్తుంది. వాళ్ళ జ్ఞాపకాలు మీలో ఉండవు. పైగా నెగిటివ్ ఆలోచనలు కూడా రావు.
  • చెవుడు ఉన్న వారికి కూడా ఎక్కడో చిన్నగా వినబడుతూంటుంది. అదోరకమైన ఇన్నర్ వాయిస్.
  • టాయిలెట్ సీట్లు విరిగి జరిగే ప్రమాదాల తో ప్రతి సంవత్సరము కూడా వేల మంది ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డ్ లో చేరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version