లో దుస్తులుగా ‘పువ్వులు’..బోల్డ్‌గా మరింత రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్..

-

బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్..సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వింత, వెరైటీ డ్రెస్సులు ధరించి ఇంటర్ నెట్ ను షేక్ చేస్తుంటుంది. తాజాగా ఈ సుందరి ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ అవుతోంది.

ఉర్ఫీ జావేద్ ను ఇలా చూసిన నెటిజన్లు తమకు పిచ్చెక్కుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. చామంతి పూలతో తన క్లీవేజ్, బాటమ్ లో దుస్తులను కవర్ చేసుకుంది. అలా బ్రా, అండర్ వేర్ ల వద్ద పూలు పెట్టుకుని ఫొటో షూట్ చేసింది.

ఈ వీడియో చూసి నెటిజన్లు ‘ఇలా కనిపించడానికి ఎంత సాహసం చేస్తోందో.., ఫాలో గాయ్స్, లవ్ సింబల్స్’ పోస్టు చేస్తున్నారు. ఉర్ఫీ జావెద్..నెట్టింట ప్రతీ ఒక్కరు ఉఫ్..ఉఫ్..అనుకునేంత హీట్ పెంచేస్తోందని మరి కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version