అమెరికా: టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెంచారు. పలువురికి గాయాలయ్యాయి. యుఎస్ రూట్ 281లో ట్రక్ అతివేగంగా ప్రయాణించిందని, మలుపు తీసుకునే సమయంలో మెటల్ యుటిలిటీ పోల్, డిపిఎస్ సార్జంట్‌లోకి దూసుకెళ్లిందని దక్షిణ టెక్సాస్ అధికారులు తెలిపారు.
టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం. 10 మంది వలసదారుల మృతి
-