అల్లం, బెల్లం రసం తాగితే కరోనా ఏం చేయలేదు…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పుడు ఏ స్థాయిలో భయపెడుతుందో అందరికి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఒక్క చైనాలోనే 400 మంది వరకు మరణించారు. దాదాపు 20 వేల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. దీనితో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇక అంతర్జాతీయంగా కూడా వైరస్ ని అదుపు చేయడానికి గాను అన్ని దేశాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

దాదాపు 30 దేశాలలో ఈ వ్యాధి సోకింది. ఇక ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సి ప్రకటించారు. చైనాలో నిన్న ఒక్క రోజే 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా అయినా సరే కట్టడి చెయ్యాలని భావిస్తుంది. త్వరలోనే దీనికి మందు కనుక్కుంటామని అధికారులు అంటున్నారు.

ఇక ఇదిలా ఉంటె ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. కరోనా రాకుండా ఉండాలి అంటే అల్లం తింటే మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు. ఆల్లం ఎక్కువగా తీసుకోవాలని అంటున్నారు. భావన అలం కూడా బుగ్గనపెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు. 2 గ్రా అల్లం, 2 గ్రా మిరియాల పొడి, కొన్ని తులసి ఆకులు, కొంచెం బెల్లం కలుపుకొని కషాయంలా చేసుకొని త్రాగటం చాలా మంచిదని అలా చేస్తే కరోనా రాదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news