ఫిబ్రవరి 19 మంగళవారం – రోజువారి రాశిఫలాలు

-

మాఘ పౌర్ణిమ స్నానం ఆచరించండి అత్యుత్తమ ఫలితాలు పొందండి !

మేషరాశి: మంచి ఫలితాలు, ధనలాభం, సంతోషం, భార్యతో ప్రయాణం. పరిహారాలు ఏదో ఒక మంచి పనిచేయండి. ఇతరులకు సహాయం/గోసేవలాంటివి.

వృషభరాశి: 19- మిశ్రమ ఫలితాలు, అకారణంగా వివాదాలు, అధిక శారీర శ్రమ, వాహనసుఖం. పరిహారాలు మహా మాఘస్నానం ఆచరించండి. సమస్త దోషాలకు ఉపశమనం లభిస్తుంది.

మిధునరాశి: మంచి ఫలితాలు, పనులు సాగిపోతాయి, కుటుంబ సఖ్యత, ప్రభుత్వమూలక కార్యజయం, విందులు, స్నేహితులతో లాభం. పరిహారాలు మాఘ పౌర్ణిమ స్నానం ఆచరించండి.

కర్కాటకరాశి: మిశ్రమ ఫలితాలు, బంధువుల రాక, పనుల్లో నెమ్మదితనం, చిన్నచిన్న సమస్యలు. పరిహారాలు మహా మాఘ స్నానం ఆచరించి ఇష్టదేవతను ఆరాధించి పనులు ప్రారంభించండి.

సింహరాశి:ఇరోజుకూడా మిశ్రమంగా ఉంటుంది. కార్యనష్టం, శ్రమ అధికం, కీర్తినష్టం, కార్యలాభం. పరిహారాలు మహామాఘ స్నానం చేసి ఇష్టదేవతరాధన, దానధర్మాలు, గోసేవ చేయండి విశేషం.

కన్యారాశి: అనుకూలమైన రోజు, అధిక ఆదాయం, కుటుంబ సఖ్యత, కార్యజయం. పరిహారాలు మాఘ పౌర్ణిమ స్నానం ఆచరించి విష్ణు సహస్రనామాన్ని పఠించండి మంచి జరుగుతుంది.

తులారాశి: అత్యంత అనుకూలమైన రోజు, కార్యజయం, ధనలాభం, మిత్రలాభం. పరిహారాలు మాఘ స్నానం, దానాలు ధర్మాలు చేయండి.

వృశ్చికరాశి:మంచి ఫలితాలు, కార్యజయం,పనుల్లో వేగం, ధనలాభం, సంతోషం. పరిహారాలు ఏదో ఒక మంచి పనిచేయండి. దానం, ధర్మం, భగవధారాధన చేయండి.

ధనస్సురాశి: అధికభాధలు, కీర్తినష్టం, పనుల్లో జాప్యం. పరిహారాలు మాఘ పౌర్ణిమ స్నానం ఆచరించి దానం ధర్మం చేయండి తప్పక మంచి జరుగుతుంది.

మకరరాశి: కార్యజయం, పనుల్లో వేగం, వాహనాలతో జాగ్రత్త, పరిహారాలు చాలీసా పఠనం, సింధూర ధారణ మంచిది.

కుంభరాశి: ప్రతికూల ఫలితాలు, కార్యనష్టం, వ్యవహార నష్టం, ధనం ఖర్చు. పరిహారాలు మాఘపౌర్ణిమ స్నానం, దానం, ధర్మం/గోసేవ లేదా అన్నదానానికి సహాయం.

మీనరాశి: అనుకూల ఫలితాలు, కార్యజయం, లాభం, పనులు సజావుగా సాగుతాయి. పరిహారాలు గోసేవ/ఏదో ఒక మంచి పనిచేయండి. మాఘపౌర్ణిమ స్నానం ఆచరించండి.

నోట్ – పరిహారాలు ఎక్కువగా పెద్దలు, పండితులు ఆయా సందర్భాలలో సూచించినవి చెపుతున్నాను. ముఖ్యంగా అందరిని అంటే ఆర్థిక, కాల, కుటుంబ పరిస్థితులకు అనుకూలంగా ఖర్చులేనివి, తప్పక ఫలితాన్ని ఇచ్చేవి రాస్తున్నాను. నమ్మకంతో ఆచరించండి తప్పక ఫలితాలు వస్తాయి. గోచార ఫలితాలు కేవలం 40 శాతం మేర మాత్రనే ప్రభావం చూపిస్తాయి. మీ జన్మనక్షత్రం, సమయం, తేదీ ఆధారంగా పూర్తి ఫలితాలు ఉంటాయి. జన్మనక్షత్రం ఉంటే దాని ఆధారంగా రాశి+ గోచార అంటే మీ పేరుమీద రాశి ఫలితాలను కలిపి చూసుకోండి, పరిహారాలను ఆచరించండి మంచి ఫలితాలను అనుభవించండి. ఓం నమో వేంకటేశాయనమః

-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version