మేషరాశి : అనుకోని సంఘటనలు, అనుకూల మార్పులు, సంతోషం, ఆనందం, భార్యతో స్వల్ప మనస్పర్థలు, వ్యవహారాలు కలసివస్తాయి, ప్రయాణాలు కలసివస్తాయి.
పరిహారాలు: అమ్మవారికి దేవాలయంలో ప్రదోషకాల ప్రదక్షణలు చేయండి.
వృషభరాశి : ప్రతికూల ఫలితాలు, బంధువులకు అనారోగ్యం, పరామర్శలు, ధననష్టం, కుటుంబంలో ఇబ్బందులు, ప్రయాణాలు వాయిదా.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో అష్టోతర పూజ మంచి చేస్తుంది.
మిథునరాశి : వ్యతిరేక ఫలితాలు, వ్యసనాలు, విందులు, మనస్పర్థలు, కుటుంబంలో చికాకులు, అనవసర తిరుగుడు.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో రాహుకాలంలో దీపారాధన చేయండి.
కర్కాటకరాశి : వ్యాపారానష్టం, ప్రభుత్వమూలక ధననష్టం, కుటుంబ సంతోషం, ఆర్థిక ఇబ్బందులు, అనవసర తిరుగుడు, ప్రయాణాలు వాయిదా.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో అష్టోతర పూజ చేస్తే మంచిది.
సింహరాశి : అనుకూల ఫలితాలు, కుటుంబ సంతోషం, స్త్రీ మూలక ధనలాభం, విందులు, ఖర్చులు, కార్యలాభం, ప్రయాణం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేస్తే సరిపోతుంది.
కన్యారాశి : వ్యతిరేక ఫలితాలు, పనుల్లో ఆటంకం, కార్యనష్టం, అనుకోని మార్పులు, ఆర్థిక సమస్య, ప్రయాణ సూచన.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో అష్టోతర పూజ చేసుకోండి.
తులారాశి : శుభమూలక ప్రయాణం, కీర్తినష్టం, తప్పుడు మార్గంలో నడిచే అవకాశం, వివాదాలు, విందులు.
పరిహారాలు: ధర్మ విరుద్ధమైన పనులకు దూరంగా ఉండండి, అమ్మవారి పూజ మంచిది.
వృశ్చికరాశి : మిశ్రమ ఫలితాలు, వ్యసనాలు, విందులు, అనవసర తిరుగుడు, ఇష్ట భోజనం, కొత్త ప్రదేశాల సందర్శన.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో అష్టోతర పూజ చేసుకుంటే మంచిది.
ధనస్సురాశి : మిశ్రమ ఫలితాలు, స్త్రీమూలక ధననష్టం, విలాస ఖర్చులు, విభేదాలు, కార్యజయం, అనుకోని మార్పులు, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: అమ్మవారికి అష్టోతర పూజ చేసుకోండి మంచి జరుగుతుంది.
మకరరాశి : శుభమూలక ప్రయాణాలు, వస్తులాభం, అనుకూలం, పనులు పూర్తి, విందులు.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
కుంభరాశి : ప్రతికూలం, వాహనాలతో జాగ్రత్త, స్త్రీలతో విరోధాలు, ఇబ్బందులు, ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా వేసుకోండి.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో అష్టోతరపూజ మంచి ఫలితాలనిస్తుంది.
మీనరాశి : అనుకూలం, కీర్తి, ప్రయాణ సౌఖ్యం, వస్తువులు కొంటారు, అలసట, విందలు, వినోదాలు.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి మంచి జరుగుతుంది.
– కేశవ